News November 20, 2024

కొత్తపేట: స్వగ్రామంలో కలెక్టర్ల వివాహ రిసెప్షన్

image

మధ్యప్రదేశ్‌లో కలెక్టర్‌గా పనిచేస్తున్న ఉమ్మడి తూ.గో.(D) కొత్తపేట మండలం బిళ్లకుర్రు తరేట్లవారి పేటకు చెందిన తరేట్ల ప్రతీక్ రావు వివాహ రిసెప్షన్ స్వగ్రామంలో ఘనంగా జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. తరేట్ల ప్రతీక్ మధ్యప్రదేశ్‌లోని సాట్నా జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. అదే రాష్ట్రంలో హిటార్షి జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న అనీషాతో ఇటీవల వివాహమైంది. స్వగ్రామంలో మంగళవారం రిసెప్షన్ ఘనంగా చేసుకున్నారు.

Similar News

News December 1, 2025

పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

image

డిసెంబర్ 1న తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన పెన్షన్ రేట్ల ప్రకారం డిసెంబరు నెలలో మొత్తం 2,34,520 మంది లబ్ధిదారులకు రూ.1027.04 కోట్ల పెన్షన్ మొత్తాన్ని పంపిణీ చేయనున్నట్లు వివరించారు.