News September 7, 2024
కొత్తవలస SI వెంకటేశులు మృతి

కొత్తవలస పోలీస్ స్టేషన్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న కె వెంకటేశులు శనివారం మధ్యాహ్నం ఇంటివద్ద మృతిచెందారు. ఆయన తనయుడి వివరాల ప్రకారం.. కొత్తవలసలో విధులు నిర్వహిస్తున్న కాలంలో మంచి గుర్తింపు పొందాడని, ఇదివరకు విశాఖ నగర పోలీస్ కంట్రోల్ రూంలో కూడా విధులు నిర్వహిస్తూ కొత్తవలస స్టేషన్‌కు బదిలీపై వచ్చారన్నారు. ఆయన అంత్యక్రియలు రేపు పాడేరులో నిర్వహిస్తామని వివరించారు.
Similar News
News December 9, 2025
ఈ నెల 10 నుంచి జిల్లాలో టెట్ పరీక్షలు: DRO

ఈ నెల 10 నుంచి 21 తేదీ వరకు జిల్లాలో ఏపీ టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి మురళి తెలిపారు. ఈ పరీక్షలకు జిల్లాలో 13,985 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. జిల్లాలో 5 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయని తెలిపారు. పరీక్షల నిర్వహణకు పోలీస్, మెడికల్, ఆర్టీసీ, విద్యుత్ శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.