News December 16, 2024

కొమరోలు: కనికరం లేని కన్న కొడుకులు

image

కొమరోలు మండలం వెన్నంపల్లిలో వెంకట లక్ష్మమ్మ అనే వృద్ధురాలి పట్ల కన్న కొడుకులు కనికరం లేకుండా వ్యవహరించారు. వయసు పైబడిన తల్లిని పట్టించుకోకుండా నడిరోడ్డుపై వదిలేశారు. గత కొద్ది కాలంగా చలికి వణుకుతూ.. నడిరోడ్డుపై వృద్ధురాలు జీవనం సాగిస్తుందని స్థానికులు ఆదివారం తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్సై వెంకటేశ్వర నాయక్ వృద్ధురాలు పరిస్థితిని పరిశీలించారు. కుటుంబ సభ్యులను పిలిపించి మాట్లాడతామన్నారు.

Similar News

News December 1, 2025

ప్రకాశం: ‘సమస్యలపై నేడు SP ఆఫీసుకు రాకండి’

image

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించాల్సిన ఎస్పీ మీకోసం కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ SP ఉమామహేశ్వరరావు తెలిపారు. తుఫాన్ నేపథ్యంలో వాతావరణశాఖ జారీచేసిన హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని, ఈ కార్యక్రమాన్ని రద్దుచేయడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కోరారు.

News December 1, 2025

నేడు ప్రకాశం SP మీకోసం రద్దు.!