News February 16, 2025

కొవ్వూరు: కరెంట్ షాక్‌తో డ్రైవర్ మృతి

image

విద్యుదాఘాతానికి గురై ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ మృతి చెందిన ఘటన వేములపల్లిలో శనివారం చోటు చేసుకుంది. రూరల్ సీఐ పీ.దొరరాజు తెలిపిన వివరాల ప్రకారం..తూ.గో జిల్లా కొవ్వూరు మండలం ఐ.పంగిడికి చెందిన చిటికెన రామకృష్ణ (55) వేములపల్లి ఆయిల్ ఫ్యాక్టరీలో లోడ్ చేసి ట్యాంకు పైకి ఎక్కి శుభ్రం చేసే సమయంలో 33కేవీ విద్యుత్ వైరు తగిలి షాక్‌కు గురై మృతిచెందాడు. మృతుని కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

Similar News

News December 2, 2025

ఫ్లాగ్ డే నిధుల సేకరణలో ప్రజల భాగస్వామ్యం కీలకం: కలెక్టర్

image

డిసెంబర్ 7వ తేదీన నిర్వహించే సాయుధ దళాల ఫ్లాగ్ డే సందర్భంగా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు అందించాలని కలెక్టర్ కీర్తి చేకూరి కోరారు. సోమవారం ఆమె స్వయంగా స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా సైనిక్ సంక్షేమ అధికారికి తన విరాళాన్ని అందజేశారు. గత ఏడాది స్వయం సహాయక సంఘాల మహిళల భాగస్వామ్యం అభినందనీయం అని, ఈ ఏడాది కూడా అందరూ మరింత ఉత్సాహంగా విరాళాలు ఇవ్వాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.