News June 23, 2024

కోటిపల్లి- నరసాపురం రైల్వేలైన్ పూర్తికి కృషిచేస్తా: MP

image

కోనసీమ ప్రజలు ఎదురుచూస్తున్న కోటిపల్లి- నరసాపురం రైల్వేలైన్ పనులు వేగవంతం చేయడానికి కేంద్రం నుంచి నిధుల విడుదలకు కృషిచేస్తానని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథుర్ పేర్కొన్నారు. లోక్‌సభ టీడీపీ విప్‌గా పార్టీ అధినేత చంద్రబాబు నియమించిన సందర్భంగా శనివారం ఆయన మాట్లాడుతూ .. తన తండ్రి ఆశయాన్ని నెరవేరుస్తానని తెలిపారు. రైతులకు ఉపయోగపడేలా సెంట్రల్ కాయర్ బోర్డ్ ద్వారా పథకాలు అందేలా కృషి చేస్తానన్నారు.

Similar News

News November 3, 2024

నవంబర్ 4న పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నవంబర్ 4,5 తేదీల్లో పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తారని ఆయన కార్యాలయం నుంచి శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో అధికారులతో వివిధ సమీక్షలు నిర్వహించి దిశా నిర్దేశం చేస్తారని తెలిపారు. నియోజకవర్గంలోని పెర్కొన వివిధ ప్రజా సమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో ఆయా సంబంధిత అధికారులతో కలిసి ప్రతిపాదనలు సిద్ధం చేస్తారని సిబ్బంది పేర్కొన్నారు.

News November 2, 2024

బాధిత కుటుంబానికి అండగా వైసీపీ: మాజీ మంత్రి

image

కడియం మండలం బుర్రిలంకలోని ఓ మహిళ ఇటీవల హత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. అయితే బాధిత కుటుంబాన్ని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తదితరులు బాధిత కుటుంబాన్ని శనివారం పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకూ వైసీపీ అండగా ఉంటుందన్నారు. ఈ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.