News December 18, 2024
కోడంగల్‌లో BRS శ్రేణుల సంబరాలు

లగచర్ల ఘటనలో అరెస్టై జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, రైతులకు బుధవారం HYD నాంపల్లి కోర్టు మెయిల్ మంజూరు చేశారు. ఈ సందర్భంగా కొడంగల్‌లో బీఆర్ఎస్ శ్రేణులు బాణాసంచా పేల్చి స్వీట్లు పంపిణీ చేసుకుని సంబరాలు నిర్వహించారు. బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ.. కష్టకాలంలో తమ నాయకుడు నరేందర్ రెడ్డి, రైతులకు అండగా నిలిచిన హరీష్ రావు, కేటీఆర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News November 19, 2025
ధర్మాపూర్ వైన్స్ షాపునకు నేడు రీ-లక్కీ డిప్

ధర్మాపూర్లోని 16వ నంబర్ వైన్స్ షాప్ లైసెన్సును ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక పీఈటీ లక్కీ డిప్లో దక్కించుకున్నారు. ఈ విషయంపై ఆమెను సస్పెండ్ చేయగా, ఆమె లైసెన్సును రద్దు చేయాలని ఎక్సైజ్ కమిషనర్‌కు లేఖ ఇచ్చారు. దీంతో ఆ టెండర్‌ను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 11 గంటలకు మిగిలిన పోటీదారులతో రీ-టెండర్ నిర్వహించనున్నారు.