News January 12, 2025
కోడి పందేలు చట్ట విరుద్ధం: కలెక్టర్

కోడి పందేలు నిర్వహించడం, పాల్గొనడం చట్టరీత్యా నేరమని అనంతపురం కలెక్టర్ డా. వినోద్ కుమార్ అన్నారు. అదివారం బెలుగుప్ప మండలం అంకంపల్లిలో సంబంధిత పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. కోడి పందేలు నిర్వహించడం, అందులో పాల్గొనడం రెండూ నేరమేనన్నారు. ఆలా చేస్తే శిక్షార్హులు అవుతారన్నారు. ప్రజలు ఎవరూ వాటి జోలికి వెళ్లకూడదని సూచించారు.
Similar News
News November 21, 2025
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు నార్పల విద్యార్థి

రాష్ట్రస్థాయి అండర్-14 వాలీబాల్ పొటీలకు నార్పల జడ్పీ బాలికోన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని ఆఫ్రిన్ ఎంపికైనట్లు ప్రదానోపాధ్యాయుడు నాగేశ్ తెలిపారు. స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో డిసెంబర్ 6వ తేదీ నుంచి నెల్లూరులో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థిని పాఠశాల ఉపాధ్యాయులు, పీడీలు అభినందించారు.