News August 30, 2024
కోనసీమ: అప్పుల బాధతో జూనియర్ లాయర్ సూసైడ్

మామిడికుదురు మండలం అప్పనపల్లికి చెందిన జూనియర్ లాయర్ మేడేపల్లి సురేష్ (30) అప్పుల బాధతో గడ్డి మందు తాగి గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడని నగరం SI చైతన్య కుమార్ తెలిపారు. కుటుంబ సభ్యులు అతణ్ని అమలాపురం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు. మృతుడి తండ్రి సత్యనారాయణ ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని తెలిపారు. మృతుడికి మూడేళ్ల క్రితం భవాని అనే యువతితో వివాహం జరిగిందని చెప్పారు.
Similar News
News November 26, 2025
రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్ విస్తరణ

జిల్లాల పునర్విభజనలో భాగంగా రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్ పరిధిని ప్రభుత్వం విస్తరించింది. కోనసీమ జిల్లా రామచంద్రపురం డివిజన్లోని మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాలను రాజమహేంద్రవరం డివిజన్లో విలీనం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ మూడు మండలాల చేరికతో రాజమహేంద్రవరం డివిజన్లోని మండలాల సంఖ్య 9 నుంచి 12కు పెరిగింది.