News August 28, 2024

కోనసీమ చిన్నారులే ‘కమిటీ కుర్రోళ్లు’

image

ఇటీవల విడుదలైన ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాలో అమలాపురానికి చెందిన 8 మంది చిన్నారులు నటించారు. హీరో శివ చిన్ననాటి పాత్రను వంకాయల హంసిక్ చేయగా కార్తిక్ చిన్నోడుగా యర్రంశెట్టి నిశాంత్ నటించాడు. చిన్నప్పటి సుబ్బు పాత్రలో కె.అశ్విన్ వర్మ, కిషోర్ పాత్రలో జశ్వంత్ నటించారు. జ్యోతి చిన్ననాటి క్యారెక్టర్లో ప్రియాలావణ్య, కేశనకుర్రు పాలెం వాసి సంతోష్ రాంబాబు చిన్ననాటి పాత్రలో డైలాగ్స్‌లు చెప్పాడు.

Similar News

News December 2, 2025

ఫ్లాగ్ డే నిధుల సేకరణలో ప్రజల భాగస్వామ్యం కీలకం: కలెక్టర్

image

డిసెంబర్ 7వ తేదీన నిర్వహించే సాయుధ దళాల ఫ్లాగ్ డే సందర్భంగా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు అందించాలని కలెక్టర్ కీర్తి చేకూరి కోరారు. సోమవారం ఆమె స్వయంగా స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా సైనిక్ సంక్షేమ అధికారికి తన విరాళాన్ని అందజేశారు. గత ఏడాది స్వయం సహాయక సంఘాల మహిళల భాగస్వామ్యం అభినందనీయం అని, ఈ ఏడాది కూడా అందరూ మరింత ఉత్సాహంగా విరాళాలు ఇవ్వాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.