News August 6, 2024

కోనసీమ జిల్లాలో 256 మందికి నోటీసులు జారీ

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పెన్షన్ల పంపిణీ ఆలస్యంగా ప్రారంభించిన 256 మంది క్లస్టర్ సిబ్బందికి సంజాయిషీ నోటీసులు జారీ చేసినట్లు DRDA PD శివశంకర్ తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించినప్పటికీ 8 గంటల వరకు ప్రారంభించలేదని నోటీసులలో పేర్కొన్నారు. ఆ 256 మందిలో 32 మంది కలెక్టర్ కార్యాలయంలో సంజాయిషీ ఇవ్వగా.. మిగిలిన వారు ఈనెల 10వ తేదీలోగా సంజాయిషీ ఇవ్వాలన్నారు.

Similar News

News December 1, 2025

పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

image

డిసెంబర్ 1న తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన పెన్షన్ రేట్ల ప్రకారం డిసెంబరు నెలలో మొత్తం 2,34,520 మంది లబ్ధిదారులకు రూ.1027.04 కోట్ల పెన్షన్ మొత్తాన్ని పంపిణీ చేయనున్నట్లు వివరించారు.