News August 6, 2024
కోనసీమ: మద్యం మత్తులో ASIపై దౌర్జన్యం

అంబాజీపేట మండలం గంగలకుర్రుకు చెందిన విజయ్ అదే గ్రామంలోని అమ్మాయితో ఈ నెల 3న రాత్రి ఆమె ఇంటి వద్ద మాట్లాడుతున్నాడని అంబాజీపేట SI చిరంజీవి సోమవారం తెలిపారు. అమ్మాయి తల్లిదండ్రులు అతణ్ని ప్రశ్నించడంతో వివాదం జరిగిందన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా ఏఎస్ఐ సూర్యనారాయణ అక్కడికి చేరుకొని విచారించారు. దీంతో విజయ్ ఏఎస్ఐపై దురుసుగా ప్రవర్తించడంతో కేసు నమోదు చేసి, అరెస్టు చేసి కోర్టుకు తరలించామన్నారు.
Similar News
News November 28, 2025
తూర్పు గోదావరి జిల్లాలో బడి బస్సులపై ప్రత్యేక డ్రైవ్

విద్యాసంస్థలకు చెందిన బస్సుల భద్రతా ప్రమాణాలను తనిఖీ చేసేందుకు నవంబర్ 28 నుంచి డిసెంబర్ 4 వరకు ప్రత్యేక డ్రైవ్ను నిర్వహిస్తున్నట్లు డీటీఓ ఆర్. సురేశ్ తెలిపారు. గురువారం సాయంత్రం రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మనీశ్ కుమార్ సిన్హా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ డ్రైవ్కు దిశానిర్దేశం చేశారు. ఈ ప్రత్యేక తనిఖీల్లో 2,000కు పైగా బస్సులను నాలుగు ప్రత్యేక బృందాలు తనిఖీ చేస్తాయని డీటీఓ వివరించారు.