News August 11, 2024

కోనసీమ: RWS ఏఈ సేఫ్

image

డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం RWS ఇంజినీర్ (ఏఈ) కె.సురేశ్ <<13827346>>అదృశ్యమైన<<>> విషయం తెలిసిందే. కాగా అతను రాజమండ్రి బస్టాండ్‌లో ఉన్నట్లు ఆదివారం బంధువులకు సమాచారం అందింది. దీంతో అతణ్ని ఇంటికి తీసుకు వచ్చేందుకు కుటుంబీకులు అక్కడికి వెళ్లారు. కుటుంబ సమస్యల కారణంగా శనివారం విధులకు వెళ్లిన సురేశ్ అదృశ్యమైనట్లు చెబుతున్నారు.

Similar News

News November 22, 2025

సివిల్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తులు: శశాకం

image

సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు అర్హత పొందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు విజయవాడలో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు రాజమహేంద్రవరం బీసీ స్టడీ సర్కిల్ సంచాలకులు బి. శశాంక తెలిపారు. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 25లోగా స్టడీ సర్కిల్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. డిసెంబర్ 5న స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.