News November 3, 2024
కోరుట్ల: ఎమ్మెల్యే పాదయాత్ర.. రానున్న కేటీఆర్, హరీశ్‌రావు

ఈనెల 12న రైతు రుణమాఫీ, రైతుభరోసా అమలుపై రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు నాయకులు, కార్యకర్తలతో కలిసి కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్ కుమార్ ప్రకటించిన పాదయాత్ర విషయం తెలిసిందే. కాగా కోరుట్ల నుంచి జగిత్యాల వరకు నిర్వహించే పాదయాత్రలో కేటీఆర్, హరిశ్‌రావు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
Similar News
News November 18, 2025
ప్రత్యేక లోక్ అదాలత్లో 1,280 కేసులు పరిష్కారం: సీపీ

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక లోక్ అదాలత్లో మొత్తం 1,280 కేసులను సామరస్యంగా పరిష్కరించినట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. వీటిలో 1008 డ్రంకెన్ & డ్రైవ్ కేసులు, 257 ఎఫ్ఐఆర్ కేసులు ఉన్నాయి. అలాగే 57 సైబర్ కేసుల్లో బాధితులకు ₹51,39,568 రిఫండ్ మొత్తాన్ని తిరిగి అందజేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని సీపీ వివరించారు