News April 12, 2025

‘కోర్టు తీర్పు ప్రకారం ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టాలి’

image

హైకోర్టు తీర్పు ప్రకారం పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో మత్స్యకారులకు ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టాలని రాష్ట్ర మత్స్యకార సంఘం ప్రతినిధి చింతకాయల ముత్యాలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పరవాడ ఎమ్మార్వో అంబేడ్కర్‌కు శుక్రవారం మత్స్యకార నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు. హైకోర్టు తీర్పు ప్రకారం ముత్యాలమ్మపాలెంకు చెందిన 500 మంది మత్స్యకారులకు 15 రోజుల్లో ఉపాధి కల్పించాలన్నారు.

Similar News

News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

error: Content is protected !!