News February 26, 2026

కోళ్లలో రక్తపారుడు వ్యాధిని ఎలా గుర్తించాలి?

image

కోళ్లలో వైరస్, సూక్ష్మజీవుల వల్ల రక్తపారుడు వ్యాధి వస్తుంది. ఇది కూడా చిన్న కోడి పిల్లల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రోగం వస్తే కోళ్లలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. వ్యాధి బారినపడ్డ కోడి పిల్లలు ఒకేచోట గుమిగూడి రక్త విరేచనాలతో బాధపడతాయి. లక్షణాలు మరీ తీవ్రంగా మారితే కోడి పిల్లలు మరణించే అవకాశం ఉంది. వ్యాధి నివారణకు లిట్టరును పొడిగా ఉంచాలి. వెటర్నరీ నిపుణులకు తెలిపి వారి సలహాలను పాటించాలి.

Similar News

News April 16, 2026

US అడ్డుకున్నా చమురు సరఫరాలో ఇరాన్ తగ్గట్లే!

image

చమురు సరఫరాను అడ్డుకునేందుకు నేవీని US రంగంలోకి దింపినా ఇరాన్ ఏ మాత్రం తగ్గట్లేదు. ఏప్రిల్ 13న నుంచి ఇప్పటివరకు గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లోని ఫ్లోటింగ్ స్టోరేజ్‌లో ఉన్న 9 మిలియన్ బ్యారెళ్లను ఇరాన్ తరలించింది. ఇక US నౌకలు రాకముందు అంటే ఏప్రిల్ 12న మరో రెండు మిలియన్ బ్యారెళ్లను ఇరాన్ తరలించినట్లు సమాచారం. మరోవైపు గత 24 గంటల్లో హార్ముజ్ జలసంధిని 11 నౌకలు క్రాస్ చేసినట్లు ట్రాకింగ్ ఏజెన్సీలు చెబుతున్నాయి.