News August 28, 2024

కోవెలకుంట్లలో బాలికపై అత్యాచారం?

image

నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో మానసిక వికలాంగురాలైన మైనర్ బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా బాధితురాలి తల్లి ఫిర్యాదుతో నిందితులపై కోవెలకుంట్ల పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల కోసం నంద్యాల జీజీహెచ్‌‌కు తరలించినట్లు సమాచారం. రాష్ట్రంలో రోజురోజుకీ అత్యాచారాలు పెరిగిపోతున్నా హోంమంత్రి పట్టించుకోవడం లేదంటూ వైసీపీ మండిపడింది.

Similar News

News December 3, 2025

డ్రైవింగ్‌లో మొబైల్ వాడకం ప్రాణాంతకం: ఎస్పీ విక్రాంత్

image

డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ వాడటం ప్రాణాంతకమని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ మంగళవారం హెచ్చరించారు. జనవరి నుంచి నవంబర్ 30 వరకు జిల్లాలో 925 మొబైల్ డ్రైవింగ్ కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించి, రోడ్డు నియమాలు పాటించాలని ఎస్పీ సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.