News March 12, 2025
ఖమ్మం: ఇంటర్ వార్షిక పరీక్షల మూల్యాంకనం

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల మూల్యాంకనం నగరంలోని నయాబజార్ జూనియర్ కళాశాలలో చురుగ్గా సాగుతోంది.మొదటి రోజు మొత్తం 24 మంది అధ్యాపకులకు 15 మంది హాజరై ఒక్కొక్కరు 30 పేపర్ల చొప్పున 450 సంస్కృతం సంస్కృతం మూల్యాంకనం నిర్వహించారు. మంగళవారం 24 మంది అధ్యాపకులకు 19 మంది హాజరై ఒక్కొ క్కరు 30 పేపర్ల చొప్పున 570 పేపర్లను మూల్యాంకనం చేయగా మొత్తం 1,020 జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయినట్లు డీఐఈవో రవిబాబు తెలిపారు.
Similar News
News April 13, 2026
ఖమ్మం: రోడ్డు ప్రమాదాల నివారణకు కలెక్టర్ ఆదేశాలు

ఖమ్మం జిల్లాలోని రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. సోమవారం జరిగిన సమీక్షలో బ్లాక్ స్పాట్లను సరిచేయాలని, రోడ్డు భద్రతపై అవగాహన పెంచాలని సూచించారు. ఏప్రిల్ 16న ప్రజాపాలన కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రమాద బాధితులకు పీఎం రాహత్ పథకం ద్వారా క్యాష్‌లెస్ చికిత్స అందేలా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు.
News April 13, 2026
KMM: అంగన్‌వాడీలకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ: మంత్రి తుమ్మల

అంగన్‌వాడీలు బాధ్యతాయుతంగా పనిచేసి డిజిటల్ సేవలను వినియోగించుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఖమ్మంలో టీఎన్జీవోస్ భవనంలో అంగన్‌వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. రాజకీయాలకు అతీతంగా విధులను నిర్వహించాలని, ఫోన్లతో పారదర్శకత పెరుగుతుందని తెలిపారు. అంగన్‌వాడీల పనితీరు ఆధారంగానే ప్రయోజనాలు అందుతాయని స్పష్టం చేశారు. జిల్లా అధికారులు, ఐసీడీఎస్ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.