News August 8, 2024
ఖమ్మం: ఈనెల 9న ఎప్‌సెట్ చివరి విడత కౌన్సెలింగ్

ఖమ్మం జిల్లాలో తొలి రెండు విడతల ఎప్‌సెట్ కౌన్సెలింగ్‌కు హాజరుకాని విద్యార్థులు ఈనెల9న నిర్వహించే ధ్రువపత్రాల పరిశీలనకు రావాలని ఎస్ఆర్‌బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మొహ్మద్ జకీరుల్లా బుధవారం తెలిపారు. 9, 10 తేదీల్లో వెబ్ ఆప్షన్లు ఇవ్వాలని, 13న సీట్లు కేటాయింపు, 15, 16, 17 తేదీల్లో కళాశాలల్లో చేరే ప్రక్రియ ఉంటుందన్నారు.
Similar News
News December 9, 2025
ఖమ్మం: గ్రానైట్ పరిశ్రమల సమస్యలు పరిశీలించిన కలెక్టర్

ఖమ్మం ఇండస్ట్రియల్ కాలనీలోని గ్రానైట్ యూనిట్లను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సందర్శించి పరిశ్రమల పరిస్థితులను పరిశీలించారు. యాజమాన్యం, కార్మికులతో మాట్లాడుతూ.. విద్యుత్ ఛార్జీలు, ఎగుమతులు, మార్కెట్ డిమాండ్ వంటి సమస్యలను తెలుసుకున్నారు. గ్రానైట్ రంగం వేల కుటుంబాలకు ఆధారం కావడంతో త్వరలో పరిశ్రమలతో సమావేశం నిర్వహించి పరిష్కార చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.