News December 13, 2024
ఖమ్మం: ‘కనీస మద్దతు ధర గ్యారెంటీ చట్టం చేయాలి’

కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర గ్యారెంటీ చట్టాన్ని అమలు చేయాలని ఏఐకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు భాగం హేమంతరావు డిమాండ్ చేశారు. గురువారం ఖమ్మం నగరంలో నిర్వహించిన సంఘం ముఖ్య నాయకుల సమావేశానికి వారు హాజరయ్యారు. మద్దతు ధర గ్యారెంటీ చట్టాన్ని అమలు చేస్తామని రాతపూర్వకంగా హామీ ఇచ్చి మూడవసారి అధికారంలోకి వచ్చాక విస్మరించారని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు గోవిందరావు పాల్గొన్నారు.
Similar News
News December 13, 2025
రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం: కలెక్టర్

2వ విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. 6మండలాల్లో పరిధిలో ఉన్న 183 గ్రామపంచాయతీలు, 1,686 వార్డులకు నామినేషన్లు స్వీకరించామని చెప్పారు. ఓ వార్డుకు నామినేషన్ దాఖలు కాలేదని, 23 గ్రామపంచాయతీలు, 306 వార్డులు ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారన్నారు. మిగిలిన 160 GPలకు మొత్తం 451మంది, 1,379వార్డులకు 3,352మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారన్నారు.