News September 28, 2024
ఖమ్మం ఖిల్లాకు కలెక్టర్.. రోప్ వే స్థల పరీశీలన

ఖమ్మం ఖిల్లా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందేందుకు రోప్ వే ఏర్పాటు చేయనున్నట్లు పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ ఎండీ ప్రకాశ్ రెడ్డి తెలిపారు. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి రోప్‌వే ప్రతిపాదన స్థలాన్ని, జాఫర్ బావిని పరిశీలించారు.
Similar News
News December 19, 2025
ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు మూడు రోజులు సెలవులు

ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు మూడు రోజులు సెలవులు ప్రకటిస్తున్నట్లు జిల్లా మార్కెట్ శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల నేడు అమావాస్య, 20, 21 తేదీల్లో వారాంతపు సెలవులు కారణంగా వరుసగా మూడు రోజులు సెలవులు ప్రకటించారు. తిరిగి ఈనెల 22 నుంచి మార్కెట్లో క్రయవిక్రయాలు యథావిధిగా జరుగుతాయన్నారు. ఈ విషయాన్ని రైతు సోదరులు గమనించాలని పేర్కొన్నారు.