News April 11, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యంశాలు.!

☆ సెక్టర్ ఆఫీసర్లు బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలి: ఖమ్మం సీపీ ☆ జిల్లాలో 25 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం: అ.కలెక్టర్ ☆ KMM: వాకింగ్ వెళ్తుండగా ప్రమాదం.. వృద్ధుడి మృతి ☆ జిల్లా వ్యాప్తంగా ఘనంగా ఫులే జయంతి ☆ రైస్ మిల్లర్లకు ముదిగొండ తహశీల్దార్ వార్నింగ్ ☆ ఖమ్మం: 20 మందికి రూ.10.7 లక్షల చెక్కులు పంపిణీ ☆ NKP: రైతుల కన్నీటి పర్యంతం (VIDEO) ☆ KMM: 5రోజుల పోరాటం.. అయినా దక్కని ప్రాణం.
Similar News
News April 11, 2026
నెలాఖరుకు 10 వేల ఇందిరమ్మ ఇళ్లు సిద్ధం చేయాలి: కలెక్టర్

జిల్లాలో ఈ నెలాఖరుకు 10 వేల ఇందిరమ్మ ఇళ్లను గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ.. ఏప్రిల్ 30 నాటికి లక్ష్యాన్ని చేరుకునేలా వారాల వారీ ప్రణాళికతో పనులు పూర్తి చేయాలన్నారు. లబ్ధిదారులకు అవసరమైన సహకారం అందిస్తూ, పెండింగ్‌లో ఉన్న నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. పనుల్లో జాప్యం వహించవద్దని స్పష్టం చేశారు.