News June 4, 2024

ఖాతా తెరవని YCP.. 9చోట్ల కూటమిదే గెలుపు

image

సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక్క చోట కూడా ఖాతా తెరిచే అవకాశం కనిపించడం లేదు. ఒక్కొక్కటిగా జిల్లా మొత్తం కూటమి క్లీన్ స్వీప్ చేస్తూ వస్తోంది. మొత్తం 19 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ ఇప్పటికే  9 స్థానాల్లో కూటమి విజయకేతనం ఎగురవేసింది. మిగిలిన 10 స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులే మంచి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరికొద్దిసేపట్లో వాటిపైనా క్లారిటీ రానుంది.

Similar News

News December 2, 2025

ఫ్లాగ్ డే నిధుల సేకరణలో ప్రజల భాగస్వామ్యం కీలకం: కలెక్టర్

image

డిసెంబర్ 7వ తేదీన నిర్వహించే సాయుధ దళాల ఫ్లాగ్ డే సందర్భంగా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు అందించాలని కలెక్టర్ కీర్తి చేకూరి కోరారు. సోమవారం ఆమె స్వయంగా స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా సైనిక్ సంక్షేమ అధికారికి తన విరాళాన్ని అందజేశారు. గత ఏడాది స్వయం సహాయక సంఘాల మహిళల భాగస్వామ్యం అభినందనీయం అని, ఈ ఏడాది కూడా అందరూ మరింత ఉత్సాహంగా విరాళాలు ఇవ్వాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.