News August 17, 2024
ఖానాపూర్: ‘టైగర్ జోన్ పరిధిలో భారీ వాహనాలకు అనుమతి ఇవ్వాలి’

కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలో భారీ వాహనాలకు అనుమతి ఇవ్వాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ అన్నారు. శనివారం మధ్యాహ్నం రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖతో నిర్వహించిన జూమ్ మీటింగ్‌లో పాల్గొని వారిని కోరారు. అలాగే గిరిజన వికాస్ పథకం కింద నిర్మించిన బావులకు త్రీఫేస్ విద్యుత్ లైన్ ఇవ్వాలన్నారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని వారిని కోరారు.
Similar News
News November 19, 2025
BRS రైతులను మోసం చేసింది: ఆడే గజేందర్

రైతుల సంక్షేమం గురించి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడటం విడ్డూరంగా ఉందని బోథ్ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. ADB కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం మాట్లాడారు. గతంలో రుణమాఫీ అంటూ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు.