News October 22, 2024
గంగవరం: లారీ ఢీకొని గుర్తుతెలియని మహిళ మృతి

లారీ ఢీకొని గుర్తు తెలియని మహిళ మృతి చెందిన ఘటన గంగవరం మండలంలో చోటు చేసుకుంది. చెన్నై-బెంగళూరు నేషనల్ హైవే నాలుగు రోడ్ల సమీపంలో గుర్తు తెలియని మహిళ(50)ను చెన్నై వైపు నుంచి బెంగళూరుకు వెళ్తున్న కంటైనర్ లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. గుర్తు తెలియని మహిళకు సంబంధించిన ఏదైనా సమాచారం తెలిస్తే గంగవరం పోలీసు స్టేషన్‌కు సమాచారం అందించాలని సీఐ బి.ప్రసాద్ తెలిపారు.
Similar News
News December 5, 2025
నాణ్యమైన పనులు చేపట్టాలి: కలెక్టర్

పీఎం ఆదర్శ గ్రామ ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో చేపట్టే పనులు నాణ్యవంతంగా ఉండాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. జిల్లాలో వివిధ అభివృద్ధి అంశాలపై కలెక్టరేట్లో ఆయన గురువారం అధికారులతో సమీక్షించారు. ఎంపిక చేసిన కాలనీల్లో అభివృద్ధి పనులకు రూ.13 కోట్ల ZP నిధులు మంజూరయ్యాయన్నారు. స్వామిత్వ సర్వే, ఆధార్ కార్డ్ నమోదు, శానిటేషన్, సీజనల్ వ్యాధులపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.