News July 24, 2024
గంజాయి నిర్మూలనకు కఠిన చర్యలు: ఎస్పీ

గంజాయిని సమూలంగా నిర్మూలించేందుకు కఠినంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ సిబ్బందిని ఆదేశించారు. విజయనగరం 2వ పట్టణ పోలీసు స్టేషన్‌ను ఆయన మంగళవారం సందర్శించారు. కేసుల పురోగతిని తెలుసుకున్నారు. గంజాయి వినియోగదారులు ఎక్కువగా పట్టణ శివార్లలో నివసిస్తున్నారని, వారిని అదుపు చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. విజిబుల్ పోలీసింగ్ నిర్వహించి, ప్రజలకు రక్షణ చట్టాల పట్ల అవగాహన కల్పించాలన్నారు.
Similar News
News November 26, 2025
ఐదుగురికి జరిమానా.. మరో ఐదుగురికి జైలు శిక్ష: VZM ఎస్పీ

విజయనగరం రూరల్ సర్కిల్ పరిధిలో రూరల్ & గంట్యాడ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడిపిన 10 మంది వ్యక్తులు బుధవారం పట్టుబడ్డారు. పట్టుబడ్డ నిందితులను విజయనగరం ఎక్సైజ్ కోర్టులో హాజరుపర్చగా, 5 మందికి ఒక్కొక్కరికి రూ.10వేలు జరిమానా, మరో 5 మందికి 5 రోజుల జైలు శిక్ష విధిస్తూ మెజిస్ట్రేట్ శ్రీవిద్య తీర్పు వెల్లడించారని ఎస్పీ దామోదర్ తెలిపారు.