News October 22, 2024

గండికోట లోగో ఎలా ఉంది?

image

గండికోటను పర్యాటకంగాను, దాని విశిష్ఠతను ప్రజలకు తెలిసేలా సోమవారం కడప జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ అదితి సింగ్ ఓ లోగోను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో గండికోట వైభవాన్ని చూపేలా లోగో ఉండాలి కాని అలా లేదని, సాదా సీదాగా ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. గండికోట అంటే కడప జిల్లా పర్యాటకానికి తలమానికం. అలాంటి దానికి ఇటువంటి లోగా బాగాలేదని విమర్శలు వస్తున్నాయి. మరి మీకెలా ఉందో కామెంట్ చేయండి.

Similar News

News December 5, 2025

కడప: మూడో విడత మెగా పీటీఎంలో ఏ మార్పులు కావాలి?

image

పాఠశాలల అభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం కోసం మూడోసారి మెగా పీటీఎం (పేరెంట్ – టీచర్ మీట్) శుక్రవారం జరుగనుంది. అయితే రెండు మీట్‌లో ఏమి తీర్మానాలు చేశారు? అవి అమలు అయ్యాయా? లేదో పరిశీలించాల్సిన అవసరం ఉంది. జిల్లా వ్యాప్తంగా 1,967 పాఠశాలల్లో 1.29 లక్షల మంది విద్యార్థుల కోసం మూడో సారి ఏమి చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి.