News May 12, 2024
గంపలగూడెం: రోడ్డు ప్రయాదంలో వ్యక్తి మృతి

గంపలగూడెం గ్రామ తూర్పు దళితవాడ నివాసి కొంగల సుధాకర్ (37) రోడ్డు ప్రమాదంలో శనివారం మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. విధి నిర్వహణలో భాగంగా.. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం బైకుపై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ములుగుమాడు-శకుని వీడు మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Similar News
News February 23, 2026
నేడు మచిలీపట్నంలో ‘మీకోసం’

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘మీకోసం’ కార్యక్రమం మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10:30 గంటలకు నిర్వహించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ప్రకటన విడుదల చేశారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమంలో పాల్గొని సంబంధిత అధికారులకు అర్జీలు అందించి, పరిష్కారం పొందాలని సూచించారు.