News July 28, 2024
గడివేముల: కొడుకును చూసి వస్తూ తండ్రి మృతి

గడివేముల మండలంలో ట్రాక్టర్, బైక్ ఢీకొనడంతో వ్యక్తి మృతిచెందాడు. ఎల్‌కే తండాకి చెందిన రాజునాయక్ తన భార్యతో కలిసి పాణ్యంలో చదువుతున్న కొడుకుని చూసేందుకు బైక్ పై వెళ్లాడు. తిరిగి వస్తున్న క్రమంలో దేవనూరు గ్రామానికి క్రషర్ లోడుతో వస్తున్న ట్రాక్టర్ ఎదురుగా రావడంతో రెండు వాహనాలు ఢీకొన్నాయి. ప్రమాదంలో రాజునాయక్ భార్య కళ్లెదుటే మృతిచెందాడు. ఘటనపై గడివేముల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Similar News
News December 10, 2025
పీజీఆర్ఎస్ మండల కార్యాలయాల్లోనే: కలెక్టర్

ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్ (ప్రజా సమస్యల పరిష్కారం) కార్యక్రమాన్ని మండల తహశీల్దార్ కార్యాలయాల్లోనే కొనసాగిస్తున్నామని కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఎ.సిరి తెలిపారు. ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదని, సమస్యలను లిఖితపూర్వకంగా మండల కార్యాలయంలో ఇస్తే రసీదు జారీ చేసి గడువులోగా పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు.