News July 9, 2024
గడువులోగా సమస్యలు పరిష్కరించాలి: పల్నాడు ఎస్పీ

ఫిర్యాదు దారుని సమస్యలపట్ల శ్రద్ధ వహించి వారి సమస్యలను గడువులోగా పరిష్కరించాలని ఎస్పీ మలికా గార్గ్ ఆదేశించారు. పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ఎస్పీ ఫిర్యాదులను స్వీకరించారు. ఆర్థిక, కుటుంబ తదితర సమస్యల పరిష్కారం కోసం ప్రజలు వినతి పత్రాలను అందజేశారు. వాటిని వెంటనే పరిష్కరించాలని పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు.
Similar News
News January 4, 2026
గుంటూరుకు త్రిపుర, గోవా గవర్నర్ల రాక.!

త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఆదివారం గుంటూరుకు రానున్నారు. బొమ్మిడాల నగర్ శ్రీ సత్యసాయి స్పిరిట్యుయల్ ట్రస్ట్‌లో ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్వహిస్తున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలలో సాయంత్రం 5 గంటలకు ఆయన పాల్గొంటారు. అదేవిధంగా 5వ తేదీన గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు ఉదయం 10 గంటలకు ప్రపంచ తెలుగు మహాసభలలో పాల్గొనేందుకు విచ్చేస్తున్నారు. దీంతో అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం బిజీబిజీగా ఉన్నారు.