News March 12, 2025
గద్వాల కోట.. ఈ విషయం మీకు తెలుసా.?

తెలంగాణలోని అతిపెద్ద సంస్థానం జోగులాంబ గద్వాల కోట. తూర్పున అలంపూర్, పడమర రాయచూరు హద్దులుగా 360 గ్రామాలు కలిగి ఉన్నది. కర్నూల్ నవాబుల నుంచి కప్పం పొందిన సంస్థానంగా ఖ్యాతిగాంచింది. గద్వాల సంస్థానం మూల పురుషుడు బుడ్డారెడ్డి. గద్వాల సంస్థానాన్ని పాలించిన రాజులలో పెద్ద సోమభూపాలుడిని జానపద కథకులు ముద్దుగా నల్ల సోమనాద్రిగా పిలుచుకునే వారు. ఇతడే గద్వాల కోట నిర్మాణ కర్తగా పేరు పోందారు.
Similar News
News January 10, 2026
HYD: అందమైన అమ్మాయి ఫొటో.. క్లిక్ చేస్తే!

సోషల్ మీడియాలో అందమైన అమ్మాయిల ఫొటోలతో సైబర్ నేరగాళ్లు విసురుతున్న వలల్లో యువత చిక్కుకుంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, టెలిగ్రామ్ వేదికగా అమ్మాయిల పేరుతో ఫేక్ ప్రొఫైల్ సృష్టించి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు, ఆఫర్స్ అంటూ లింకులు పెట్టి అందినకాడికి దండుకుంటున్నారు. ఇటీవల మేడ్చల్(D) మల్లాపూర్‌కు చెందిన ఓవ్యక్తి రూ.42,590 పోగొట్టుకున్నాడు. సైబర్ నేరాలపై పోలీసులు అవగాహన కల్పించినా తగ్గటం లేదు.
News January 10, 2026
ప్రభుత్వ అనుమతితో సింగూరు నీటి విడుదల

సింగూరు ప్రాజెక్టులో మరమ్మతుల పనులు జరుగుతున్నాయి. కాగా, ప్రాజెక్టు నీటి మట్టాన్ని 520 మీటర్ల నుంచి 517 మీటర్లకు(8.1TMC) తగ్గిస్తే ఈ సీజనులో కట్ట బలోపేత పనులకు అవకాశం కలుగుతుందని అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు భద్రత దృష్ట్యా ప్రభుత్వంతో ఈనెల 11 లేదా 12 నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. HYDతో పాటు సంగారెడ్డి, మెదక్ జిల్లాల తాగునీటి అవసరాల కోసం నీటిమట్టాన్ని 8.1 TMCలకే పరిమితం చేయనున్నారు.
News January 10, 2026
మెడ నలుపు తగ్గాలంటే?

హార్మోన్ల మార్పులు, కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల మెడ నల్లగా మారుతుంది. దీన్ని తొలగించడానికి ఈ చిట్కాలు. * పెరుగు, నిమ్మరసం కలిపి మెడకు రాసి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. * పసుపు, పాలు కలిపి మెడకి అప్లై చేయాలి. దీన్ని 20నిమిషాల తర్వాత కడిగేయాలి. * అలోవెరాజెల్, కాఫీపొడి, పసుపు కలిపి మెడకి రాసి, ఆరాక నీటితో స్క్రబ్ చేయాలి. మరిన్ని స్కిన్, హెయిర్ కేర్ టిప్స్ కోసం <<-se_10014>>వసుధ కేటగిరీ<<>>కి వెళ్లండి.


