News August 20, 2024

గద్వాల జిల్లాలో తీవ్ర విషాదం.. పిగుగుపాటుకు మగ్గురు మృతి

image

గద్వాల జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. నిన్న కురిసిన భారీ వర్షానికి పిడుగుపడి ముగ్గురు మృతి చెందారు. అలంపూర్ మండలం క్యాతూర్‌కు చెందిన <<13895032>>రాజు<<>>(40), గట్టు మండలం ఆరగిద్దకు చెందిన <<13894474>>నల్లారెడ్డి <<>>, కూలీ పనిచేసేందుకు కర్నూలు జిల్లా కనకవీడు‌ నుంచి మల్దకల్ మండలానికి వచ్చిన ఆదిలక్ష్మి (15) పిడుగుపాటుకు గురై మృతి చెందారు.

Similar News

News December 5, 2025

MBNR: పొగ మంచు.. ఎస్పీ కీలక సూచనలు

image

✒అతివేగం, ఓవర్‌టేకింగ్ పూర్తిగా నివారించాలి
✒హైబీమ్ స్థానంలో లోబీమ్ లైట్లు,ఫాగ్ లైట్లు ఉపయోగించాలి
✒అద్దాలు,వైపర్లు,డిఫ్రాస్టర్లు శుభ్రంగా, సక్రమంగా పనిచేసేలా ఉంచాలి
✒ముందున్న వాహనానికి తగినంత సురక్షిత దూరం ఉంచాలి
✒పొగమంచు వలన ప్రయాణం ఆలస్యమయ్యే అవకాశం ఉందని ముందుగానే బయలుదేరాలి
✒ప్రతి డ్రైవర్ నిబంధనలు కచ్చితంగా పాటిస్తే ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయని ఎస్పీ డి.జానకి పేర్కొన్నారు.