News February 21, 2025

గన్నవరం: నేడే కోర్టు తీర్పు

image

సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్టైన వైసీపీ నేత వంశీ కస్టడీ, హెల్త్ పిటిషన్‍పై గురువారం విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో ఇరువర్గాల వాదనలు పూర్తి అయ్యాయి. కాగా ఈ రెండింటిపై శుక్రవారం కోర్టు తీర్పు ఇవ్వనున్నట్లు తాజాగా సమాచారం వెలువడింది. అటు నేడు వంశీ సహా ఈ కేసులోని మరో ఇద్దరు నిందితుల కస్టడీ పిటిషన్లపై కోర్టు తీర్పు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో పార్టీ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Similar News

News December 12, 2025

దివ్యాంగుల సేవలు ప్రతి గ్రామానికి చేర్చాలి: DEO

image

దివ్యాంగుల సాధికారత కోసం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను గ్రామీణ స్థాయికి చేరేలా చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా డీఈఓ యు.వి. సుబ్బారావు ఎంఈఓలకు సూచించారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో మచిలీపట్నంలోని కృష్ణవేణి ఐటీఐ కాలేజీలో శుక్రవారం నిర్వహించిన సహిత విద్యపై ఒక రోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

News December 12, 2025

తాగునీరు, పారిశుద్ధ్య పనులను సజావుగా చేపట్టాలి: కలెక్టర్

image

జిల్లాలో తాగునీరు, పారిశుద్ధ్య పనులు సజావుగా చేపట్టి, ఎక్కడా కూడా వ్యాధులు ప్రబలకుండా గట్టి చర్యలు చేపట్టాలని, మంజూరైన వివిధ పనులను సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన తన చాంబర్లో జిల్లా తాగునీరు పారిశుద్ధ్య కమిటీ సమావేశాన్ని సంబంధిత అధికారులతో నిర్వహించారు.