News February 25, 2026
గర్భాశయ క్యాన్సర్‌కు ముందు కనిపించే లక్షణాలివే..

గర్భాశయ క్యాన్సర్ బారినపడి ప్రపంచవ్యాప్తంగా ఏటా 3లక్షల మరణాలు సంభవిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం HPV. దీనివల్ల గర్భాశయకణాల్లో మార్పు వచ్చి క్యాన్సర్‌గా మారుతుంది. దుర్వాసనతో డిశ్చార్జ్, సెక్స్ సమయంలో నొప్పి, బరువు తగ్గడం, కాళ్లలో నొప్పి, వాపు, అసాధారణ రక్తస్రావం వంటి లక్షణాలుంటే గర్భాశయ క్యాన్సర్‌గా అనుమానించాలి. HPVవ్యాక్సిన్ తీసుకోవడంతో పాటు తరచూ పాప్ స్మియర్ టెస్ట్ చేయంచుకోవడం మంచిది.
Similar News
News April 12, 2026
‘ఇంటి గుట్టు లంకకు చేటు’.. తెలుసుకోండి!

కుటుంబ రహస్యాలను బయటపెట్టడం వల్ల సొంతవారికే తీవ్ర నష్టం కలుగుతుందని చెప్పే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తాం. రామాయణంలో విభీషణుడు లంక రక్షణ వ్యవస్థ గురించి రాముడికి చెబుతారు. అలాగే తన సోదరుడు రావణుడు, ఆయన పిల్లలు ఇంద్రజిత్తు, అతికాయుడి బలాల గురించి వివరిస్తారు. దీనివల్లే లంక నాశనమైంది. మన ఇంటి గోప్యతను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో ఈ సామెత వివరిస్తుంది.
<<-se>>#EPICSAYINGS<<>>

దేశాల వారీగా అత్యధిక ఉష్ణోగ్రతలు

*అమెరికా- 56.7 డిగ్రీలు (1913)
*ట్యునీషియా- 55 (1931)
*కువైట్- 54 (2016)
*ఇరాన్- 54 (2017)
*ఇజ్రాయెల్- 54 (1942)
*ఇరాక్- 53.9 (2016)
*పాకిస్థాన్- 53.7 (2017)
*యూఏఈ- 52.1 (2002)
*భారత్- 50.6 (2016)