News August 14, 2024
గవర్నర్ విందుకు నరసాపురం పారిశుద్ధ్య కార్మికుడు

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విజయవాడ రాజ్భవన్లో గవర్నర్ విందు ఇవ్వనున్నారు. దీనికి నరసాపురం మున్సిపాల్టీకి చెందిన పారిశుద్ధ్య కార్మికుడు ఎంపికయ్యారు. వివిధ విభాగాల్లో సేవలు చేస్తున్న పలు వర్గాల వ్యక్తులకు ఎట్ హోమ్ కార్యక్రమంలో భాగంగా గవర్నర్ విందు ఇవ్వడం ఆనవాయితీ. ఈక్రమంలో కరోనా సమయంలో విస్తృత సేవలు అందించిన గుమ్మడి స్వామినాయుడును విందుకు ఆహ్వానించారు.
Similar News
News November 30, 2025
భీమవరం: నేటి మాంసం ధరలు ఇలా!

గత ఆదివారం మాదిరిగానే భీమవరంలో చికెన్, మటన్ ధరలు ఒకే విధంగా ఉన్నాయి. ఈ ఆదివారం చికెన్ స్కిన్ లెస్ కిలో ధర రూ 250, లైవ్ కిలో ధర రూ.230, మటన్ కిలో ధర రూ.1000, నాటు కోడి కిలో రూ .600, రొయ్యలు ఆయా కౌంటును బట్టి ధర కిలో రూ .250 నుంచి 420 ఉన్నాయి. అదే విధంగా చేపలు ఆయా సైజ్ బట్టి ధర రూ.150 నుంచి విక్రయాలు జరిగాయి. మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News November 30, 2025
ప.గో: నేడు బీచ్కి రావొద్దు

తుఫాను హెచ్చరికలు, సముద్రంలో అలల ఉద్ధృతి కారణంగా ఈ నెల 30న ఆదివారం ప.గో జిల్లాలో ప్రముఖ పర్యాటన ప్రాంతమైన పేరుపాలెం బీచ్లోకి సందర్శకులను అనుమతించబోమని రూరల్ సీఐ జి. దుర్గాప్రసాద్ తెలిపారు. వాతావరణ మార్పులతో అలలు వేగంగా వస్తుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. పర్యాటకులు, స్థానికులు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సహకరించాలని, బీచ్ సందర్శనకు రావొద్దని కోరారు.