News January 30, 2025

గాంధీకి తాళ్ల ప్రొద్దుటూరుతో అనుబంధం

image

జాతిపిత మహాత్మా గాంధీకి కొండాపురం మండలంలోని పలు గ్రామాలతో అనుబంధం ఉంది. అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి పాదయాత్ర చేసిన ఆయన..  బొందలదిన్నె, పాత సుగుమంచిపల్లి, పాత తాళ్లప్రొద్దుటూరు, పాత చౌటుపల్లి, మంగపట్నం మీదుగా కడపకు వెళ్లారని అప్పటితరం మనుషులు చెబుతుంటారు. పాత కొండాపురానికి చెందిన నబీ రసూల్ అనే వ్యక్తి గాంధీతో కలిసి ఉద్యమాల్లో పాల్గొన్నారు.

Similar News

News December 5, 2025

కడప: మూడో విడత మెగా పీటీఎంలో ఏ మార్పులు కావాలి?

image

పాఠశాలల అభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం కోసం మూడోసారి మెగా పీటీఎం (పేరెంట్ – టీచర్ మీట్) శుక్రవారం జరుగనుంది. అయితే రెండు మీట్‌లో ఏమి తీర్మానాలు చేశారు? అవి అమలు అయ్యాయా? లేదో పరిశీలించాల్సిన అవసరం ఉంది. జిల్లా వ్యాప్తంగా 1,967 పాఠశాలల్లో 1.29 లక్షల మంది విద్యార్థుల కోసం మూడో సారి ఏమి చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి.