News December 15, 2024

గాంధీ భవన్‌లో సంబరాలు చేసుకున్న కాంగ్రెస్

image

టీపీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టి 100 రోజులు పూర్తయిన సందర్భంగా గాంధీ భవన్లో కాంగ్రెస్ నేతల సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా స్వీట్లు తినిపించుకొని, బాణసంచా పేల్చారు. సోనియా గాంధి, రాహూల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్ నాయకత్వం వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అంటూ శ్రేణులు నినాదాలు చేశారు.

Similar News

News November 26, 2025

HYD: ఇంద్రజాల్ డ్రోన్ వాహనం ఇదే!

image

ఇంద్రజాల్ రేంజర్ వాహనాన్ని రాయదుర్గం టీ హబ్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రారంభించారు. ఇంద్రజాల్ రేంజర్ వాహనం అనుమానాస్పద డ్రోన్లను కూల్చేస్తుందని, 6 రోజుల్లో 70 డ్రోన్లను నిర్వీర్యం చేసిందని, ఈ వాహనం 10 కిలోమీటర్ల రేడియస్‌లో పనిచేస్తుందన్నారు. ఈ వాహనం డిఫెన్స్ డ్రోన్ కాకుండా డ్రగ్స్ తీసుకొస్తున్న డ్రోన్స్‌ను కూడా నిర్వీర్యం చేస్తుందని డ్రోన్ డిఫెన్స్ ఇండియా సీఈవో కిరణ్ రాజు తెలిపారు.