News December 3, 2024
గాజువాక: బిల్డింగ్‌పై నుంచి దూకి ఇద్దరు సూసైడ్

షీలానగర్ వెంకటేశ్వర కాలనీలో విషాదం చోటుచేసుకుంది. రెండంతస్తుల భవనం పైనుంచి దూకి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన దుర్గాప్రసాద్, సుస్మితగా గుర్తించారు. దుర్గా ప్రసాద్ క్యాటరింగ్ చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. వీరు గతకొంతకాలంగా సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. స్థానికుల సమాచారం మేరకు గాజుకవాక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
Similar News
News November 22, 2025
వేట నిషేధ సమయంలో రూ.20 వేల సాయం: గంటా

బతుకు తెరువు కోసం ప్రాణాలను పణంగా పెట్టి సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు ప్రభుత్వం ఆసరాగా ఉంటుందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా చేపల తిమ్మాపురంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారుల ఉపాధికి ఇబ్బంది కలుగకుండా ఏడాదికి రూ.20 వేల చొప్పున 12,130 మందికి రూ.25 కోట్ల సాయాన్ని అందించామని తెలిపారు.