News April 3, 2025

గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సాధించడం అభినందనీయం: కలెక్టర్

image

రాష్ట్రవ్యాప్తంగా 1.5 లక్షల స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులను ఓఎన్‌డీసీ ప్లాట్‌ ఫారమ్ ద్వారా అమ్మి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సాధించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో గిన్నిస్ బుక్ రికార్డ్స్ సర్టిఫికెట్లను మెప్మా అధికారులు జిల్లా కలెక్టర్‌కు చూపించారు. 

Similar News

News April 11, 2025

తెలుగు మిస్ USA ఫైనల్‌కు ప.గో జిల్లా యువతి

image

వీరవాసరం మండలం రాయకుదురు శివారు నడపవారిపాలెంలో పుట్టిన కొత్తపల్లి చూర్ణం ప్రియ USA డల్లాస్‌లో నిర్వహించిన మిస్ తెలుగు
యుఎస్ఏ పోటీల్లో ఫైనల్‌కు చేరింది. 5 వేల మందిలో ఫైనల్ చేరటంతో గ్రామస్థులు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఆమె USAలో MS చేస్తుంది. మే 25న ఫైనల్ పోటీలు జరుగుతాయన్నారు. 

News April 11, 2025

దెందులూరు: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

image

దెందులూరు మండలం కొమరేపల్లి హైవేపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. నిడమర్రు గ్రామానికి చెందిన బాపన్న(55) పెద్ద కుమారుడికి ఈ నెల 18న వివాహం. బంధువైన గరిమెళ్ల అప్పారావుతో కలిసి పెళ్లిపత్రికలు ఇచ్చేందుకు బాపన్న బైక్‌పై వెళ్లారు. తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఇద్దరూ మృతి చెందారు. దీంతో రెండు కుటుంబాల్లో ఈ ప్రమాదం విషాదం నింపింది.

News April 11, 2025

తెలుగు మిస్ USA ఫైనల్ కు పగోజిల్లా మహిళ 

image

వీరవాసరం మండలం రాయకుదురు శివారు నడపవారిపాలెంలో పుట్టిన కొత్తపల్లి చూర్ణం ప్రియ USA డల్లాస్ లో నిర్వహించిన మిస్ తెలుగు యు ఎస్ ఎ పోటిల్లో ఫైనల్ కు చేరింది. 5 వేల మందిలో ఫైనల్ చేరటంతో గ్రామస్థులు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఆమె USAలో MS చేస్తుంది. మే 25 న ఫైనల్ పోటీలు జరుగుతాయన్నారు. 

error: Content is protected !!