News August 25, 2024

గిరిజనులకు డీఎస్సీ ఫ్రీ కోచింగ్: కృష్ణా కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కృష్ణా జిల్లాలోని అర్హులైన 30 మంది గిరిజన విద్యార్థులకు డీఎస్సీ ఉచిత శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు కృష్ణా కలెక్టర్ డి.కె బాలాజీ శనివారం పేర్కొన్నారు. B.ed/ టెట్/D.Ed ఉత్తీర్ణులైన ఎస్టీ నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News November 19, 2025

కృష్ణా: నేడే రైతుల ఎకౌంట్లలో రూ.7వేలు జమ

image

పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ కింద రైతులకు పెట్టుబడి సాయంగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.7వేలు నగదు నేడు జమకానుంది. జిల్లాలో 1,33,856 మంది రైతుల ఖాతాల్లో రూ.88.49కోట్లను 2వ విడత సాయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జమ చేయనున్నాయి. అన్నదాత సుఖీభవ కింద రూ.66.93కోట్లు, పీఎం కిసాన్ కింద రూ.21.56కోట్లు జమ కానున్నాయి. తొలి విడత సాయాన్ని గత ఆగస్ట్ నెలలో విడుదల చేసిన సంగతి తెలిసిందే.