News June 11, 2024
గిరిజనులకు నాణ్యమైన విద్య, వైద్యం అందించాలి: ఖుష్బూ గుప్తా

గిరిజనులకు నాణ్యమైన విద్య, వైద్యం అందించాలని ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కుష్బూ గుప్తా సూచించారు. మంగళవారం ఉట్నూర్ పట్టణంలోని పీఎంఆర్సీ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. గిరిజనులకు నాణ్యమైన విద్య, వైద్యం అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. చిన్నారులకు ప్రాథమిక స్థాయిలోనే నూతన ఒరవడిలో ఆంగ్ల మాధ్యమంలో విద్యను అందించడానికి దృష్టి సారించామని ఆమె వెల్లడించారు.
Similar News
News November 19, 2025
BRS రైతులను మోసం చేసింది: ఆడే గజేందర్

రైతుల సంక్షేమం గురించి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడటం విడ్డూరంగా ఉందని బోథ్ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. ADB కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం మాట్లాడారు. గతంలో రుణమాఫీ అంటూ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు.