News March 27, 2025
గీసుకొండ: కడుపు నొప్పి భరించలేక యువకుడి సూసైడ్

కడుపునొప్పి భరించలేక యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గీసుకొండ మండలంలోని ఎల్కుర్తి హవెలి గ్రామంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. నిమ్మకాయల శివ(23)గత కొంతకాలంగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నప్పటికీ నయం కాకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. మంగళవారం అర్ధరాత్రి ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని చనిపోయాడని, కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News April 26, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.