News August 13, 2024

గుంటూరులో కలకలం రేపుతున్న డ్రగ్స్ కేసు

image

గుంటూరులో డ్రగ్స్ కేసు మరింత కలకలం రేపుతోంది. ఈ కేసులో మొత్తం ముగ్గురు యువకులు అరెస్ట్ కావడం చర్చనీయాంశమైంది. ఇందులో ఒకరు మస్తానయ్య దర్గా ధర్మకర్త రావి రామ్మోహన్ రావు కొడుకు మస్తాన్ సాయి కాగా గుంటూరు హోటల్ రంగంలో పేరు గాంచిన సుభానీ హోటల్ నిర్వాహకులు ఇద్దరు ఉన్నారు. కరోనా సమయంలో సుభానీ మరణించగా తాజాగా ఆయన కుమారులు నాగూర్ షరీఫ్, ఖాజా మొయినుద్దీన్‌లు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారు.

Similar News

News December 3, 2025

రెవెన్యూ సమస్యల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్

image

రెవెన్యూ సమస్యల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. పి.జి.ఆర్.ఎస్‌లో అందిన ఆర్జీలపై నియోజకవర్గ స్థాయి అధికారులతో మంగళవారం సమీక్షించారు. ప్రతీ ఆర్జీని క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పారు. పి.జి.ఆర్.ఎస్ నామమాత్రంగా నిర్వహించటం లేదనే విషయం ప్రతి ఒక్కరూ గ్రహించాలని స్పష్టం చేశారు. ఎస్.ఎల్.ఏ కాల పరిధి దాటకుండా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.