News June 29, 2024

గుంటూరులో కొత్త వంతెనకు ప్రాతిపాదనలు

image

గుంటూరులో ట్రాఫిక్ కష్టాల నేపథ్యంలో శంకర్ విలాస్ వంతెన స్థానంలో కొత్త వంతెన రానుంది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆదేశాల మేరకు.. అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. 112 అడుగుల వెడల్పు, 1.05కి.మీ పొడువుతో 4 వరుసలుగా వంతెన నిర్మాణం చేపట్టాలని తొలి ప్రతిపాదన కాగా, 2వ ప్రతిపాదన కింద వంతెనను అలాగే ఉంచి, దానిపై 20అడుగుల ఎత్తులో ఎలివేటెడ్ ROB నిర్మించాలని చూస్తున్నట్లు సమాచారం.

Similar News

News November 24, 2025

నేడు ఘంటసాలలో పర్యటించనున్న మంత్రి

image

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు నేడు కృష్ణాజిల్లా ఘంటసాలలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఘంటసాలలోని కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శిస్తారు. అక్కడ నిర్వహించే రైతన్న మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌తో కలిసి పాల్గొననున్నారు. అనంతరం రోడ్డుమార్గాన బయలుదేరి విజయవాడ గవర్నర్ పేటలోని ఇరిగేషన్ గెస్ట్ హౌస్‌కు వెళ్లనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.