News June 27, 2024

గుంటూరులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

image

నగరంలో లాలాపేట పోలీసులు గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటనపై గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈనెల 16న పల్నాడు బస్టాండ్ కెనరా బ్యాంక్ పక్కన సుమారు (40) సంవత్సరాల వయసు కలిగిన మగ వ్యక్తి పడిపోయి ఉండగా 108లో గుంటూరు జీజీహెచ్‌లో చేర్పించగా చికిత్స పొందుతూ.. మృతి చెందాడు. మృతుని వివరాలు తెలిసినవారు స్టేషన్‌లో సంప్రదించాలని పేర్కొన్నారు.

Similar News

News December 3, 2025

రెవెన్యూ సమస్యల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్

image

రెవెన్యూ సమస్యల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. పి.జి.ఆర్.ఎస్‌లో అందిన ఆర్జీలపై నియోజకవర్గ స్థాయి అధికారులతో మంగళవారం సమీక్షించారు. ప్రతీ ఆర్జీని క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పారు. పి.జి.ఆర్.ఎస్ నామమాత్రంగా నిర్వహించటం లేదనే విషయం ప్రతి ఒక్కరూ గ్రహించాలని స్పష్టం చేశారు. ఎస్.ఎల్.ఏ కాల పరిధి దాటకుండా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.