News October 7, 2024
గుంటూరులో త్వరలో ఫుడ్ కోర్టులు.?

గుంటూరులో త్వరలో ఫుడ్ కోర్టులు ఏర్పాటుకు GMC అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి రాత్రి 10 గంటల తర్వాత భోజనం, టిఫిన్, హోటల్‌లు అందుబాటులో ఉండకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున 2 గంటల వరకు ఆహార ప్రియులు కోరుకున్న పదార్థాలు ఒకే చోట లభ్యమయ్యేలా ఏర్పాటు చేయనున్నారు. 4ఏళ్ల కిందట ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేసినా కరోనాతో అవి కనుమరుగయ్యాయి.
Similar News
News December 3, 2025
రెవెన్యూ సమస్యల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్

రెవెన్యూ సమస్యల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. పి.జి.ఆర్.ఎస్‌లో అందిన ఆర్జీలపై నియోజకవర్గ స్థాయి అధికారులతో మంగళవారం సమీక్షించారు. ప్రతీ ఆర్జీని క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పారు. పి.జి.ఆర్.ఎస్ నామమాత్రంగా నిర్వహించటం లేదనే విషయం ప్రతి ఒక్కరూ గ్రహించాలని స్పష్టం చేశారు. ఎస్.ఎల్.ఏ కాల పరిధి దాటకుండా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.