News April 10, 2025
గుంటూరు: అలర్ట్.. ఏప్రిల్ 30 వరకే గడువు

గుంటూరు జిల్లాలో రేషన్ కార్డు ఉన్నవారు ఈనెల 30లోగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలి. రేషన్ డీలర్ లేదా ఎండీయూ వాహనం వద్ద పోస్ మెషిన్‌లో మీ వివరాలు తెలుసుకోవచ్చు. ఎర్ర రంగులో పేరు ఉంటే ఈ-కేవైసీ పెండింగ్‌లో ఉన్నట్లు. వెంటనే వేలిముద్ర వేసి పూర్తిచేయండి. ఐదేళ్లలోపు, 80ఏళ్లు పైబడిన వారికి ఇది వర్తించదు. గడువులోగా పూర్తిచేయాలని అధికారులు సూచిస్తున్నారు. మరింత సమాచారం కోసం epds1 వెబ్‌సైట్‌లో చూడవచ్చన్నారు.
Similar News
News November 22, 2025
రేపు గుంటూరులో బాబా శత జయంతి: కలెక్టర్

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాన్ని ప్రభుత్వ వేడుకగా నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. బాబా జయంతిని రాష్ట్రస్థాయి పండుగగా ప్రభుత్వం ప్రకటించిందని చెప్పారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ కార్యాలయంలో శ్రీ సత్యసాయి సేవా సమితి సౌజన్యంతో ఆదివారం వేడుకలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొని విజయవంతం చేయాలన్నారు.