News March 22, 2024

గుంటూరు: ఆర్మీ రిక్రూట్మెంట్ దరఖాస్తు గడువు నేటితో పూర్తి

image

ఆర్మీలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ కు సంబంధించి ఈనెల 22వ తేదీ శుక్రవారంతో దరఖాస్తు చేసుకోవడానికి గడువు ముగుస్తుందని జిల్లా కలెక్టర్ ఎం .వేణుగోపాల్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన, అర్హత ఉన్న అభ్యర్థులు జాయిన్ఇండియన్ఆర్మీ. ఎన్ఐసీ. ఐఎన్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.

Similar News

News November 20, 2025

నేరస్థులను ప్రోత్సహించేలా జగన్ తీరు: వర్ల

image

హైదరాబాద్‌లో జగన్ ఆడిన ‘డ్రామా’, నటించిన తీరు వర్ణనాతీతం, చట్ట వ్యతిరేకమని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. నాంపల్లి కోర్టుకు హాజరైన సందర్భంగా జరిగిన రభస, అలజడి సీబీఐ కోర్టును ప్రభావితం చేసేదిగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడారు. ఒక ముద్దాయి కోర్టుకు వస్తుంటే జనం ఎందుకు రావాలి? జగన్ దేశం కోసం పోరాడిన వ్యక్తి కాదన్నారు.

రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ఫోకస్

image

రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. అమరావతి రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్‌లలో వేసిన సరిహద్దు రాళ్లు వివిధ కారణాలతో తొలగిపోయినట్లు మంత్రి నారాయణ దృష్టికి రైతులు తీసుకొచ్చారు. మంత్రి ఆదేశాలతో డిసెంబర్ 15వ తేదీ నుంచి హద్దు రాళ్లు లేని ప్లాట్‌ల పెగ్ మార్క్ వేసి హద్దు రాళ్లు వేయాలని CRDA నిర్ణయించింది. 3 నెలల్లోగా రైతుల ప్లాట్‌లలో సరిహద్దు రాళ్లు వేయడం పూర్తి చేయనుంది.