News December 18, 2024

గుంటూరు: చిన్న వివాదం.. ఆగిన పెళ్లి

image

స్వల్పవివాదం గాలి వానలా మారి మాజీ ఎమ్మెల్యే కూతురు, గుంటూరుకు చెందిన ఐపీఎస్ వరుడి వివాహం నిలిచింది. తెలంగాణా మాజీ ఎమ్మెల్యే కూతురితో నగరానికి చెందిన గుజరాత్ క్యాడర్ IPS అధికారికి మంగళవారం డాన్ బాస్కోలో వివాహం జరగాల్సి ఉంది. మండపం వద్దకు కాంగ్రెస్ జెండాలతో ర్యాలీగా వెళ్లాలని వధువు బంధువులు కోరడంతో వరుడి బంధువులు నిరాకరించారు. వారి మధ్య మాటలు పెరిగి వివాహం నిలిచింది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Similar News

News November 21, 2025

గుంటూరు: డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్

image

గుంటూరు జిల్లా వ్యాప్తంగా DEC 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. సివిల్, రాజీ పడదగ్గ క్రిమినల్, ఎక్సైజ్, మోటార్ ప్రమాద బీమా, చెక్ బౌన్స్, LAOP, ప్రీ-లిటిగేషన్ కేసులపై ప్రత్యేక బెంచీలు ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయికళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. కక్షిదారులు, పోలీసులు, స్టేక్‌హోల్డర్లు ఎక్కువ కేసులు రాజీ చేసుకునేందుకు సహకరించాలన్నారు.