News August 10, 2024
గుంటూరు జిల్లాలో పెరిగిపోతున్న అబార్షన్లు

రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో అబార్షన్లు అధికంగా ఉన్నట్లు నివేదికలు చెప్తున్నాయి. 2024-25లో జిల్లా వ్యాప్తంగా సుమారు 20 వేల మంది గర్భం దాల్చగా అందులో 1789 మందికి అబార్షన్లు అయినట్లు చెప్తున్నాయి. కాగా గుంటూరు, మంగళగిరి, తెనాలి, తాడేపల్లి ప్రాంతాల్లో ఎక్కువగా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో వందలకొద్దీ ప్రాణాలు పిండ దశలోనే గాలిలోనే కలిసి పోతున్నాయి. పట్టణాల్లోనే ఇవి ఎక్కువ అవడం ఆందోళనకరం.
Similar News
News December 3, 2025
రెవెన్యూ సమస్యల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్

రెవెన్యూ సమస్యల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. పి.జి.ఆర్.ఎస్లో అందిన ఆర్జీలపై నియోజకవర్గ స్థాయి అధికారులతో మంగళవారం సమీక్షించారు. ప్రతీ ఆర్జీని క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పారు. పి.జి.ఆర్.ఎస్ నామమాత్రంగా నిర్వహించటం లేదనే విషయం ప్రతి ఒక్కరూ గ్రహించాలని స్పష్టం చేశారు. ఎస్.ఎల్.ఏ కాల పరిధి దాటకుండా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.