News August 26, 2024
గుంటూరు: ‘వాలంటీర్లకు వేతనాలను చెల్లించాలి’

పెండింగ్ లో ఉన్న వాలంటీర్ల గౌరవ వేతనాలను వెంటనే చెల్లించాలని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ను రాష్ట్ర వాలంటీర్ల అధ్యక్షుడు భాష కోరారు. ఆదివారం వాలంటీర్ల సంఘం నాయకులతో కలిసి ఆయన మంత్రిని కలిసి వినతిపత్రం అందించారు. వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించడమే కాకుండా ఎన్నికల హామీల్లో భాగంగా వేతనాలు పెంపు చేయాలని కోరారు. రాజీనామాలు చేసిన వాలంటీర్లను తిరిగి వీధుల్లోకి తీసుకోవాలన్నారు.
Similar News
News December 3, 2025
రెవెన్యూ సమస్యల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్

రెవెన్యూ సమస్యల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. పి.జి.ఆర్.ఎస్‌లో అందిన ఆర్జీలపై నియోజకవర్గ స్థాయి అధికారులతో మంగళవారం సమీక్షించారు. ప్రతీ ఆర్జీని క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పారు. పి.జి.ఆర్.ఎస్ నామమాత్రంగా నిర్వహించటం లేదనే విషయం ప్రతి ఒక్కరూ గ్రహించాలని స్పష్టం చేశారు. ఎస్.ఎల్.ఏ కాల పరిధి దాటకుండా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.